#smithasabarwal #news #cmo #ias #viral #live #news #newsupdate #viral #trending #india #nationalnews


అన్ ఎథికల్ నైతికంగా ఈవిడ డిసేబుల్డ్ అని నేను అంటాను నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది అండ్ ఓవరాల్ గా డిసబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడకి లేదు సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో మిస్ యూనివర్సిటీ మిస్ వరల్డ్ అసలు అందగతలు అవసరం లేదు ఇది కూడా మనం తెలుసుకోవాలి అదే విధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీ ఏం చేయరు మనకి డాక్టర్లే చేస్తారు మీకు తెలిసే ఉంటది సురేష్ అద్వాని అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జన్ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది ఆయన డిఫరెంట్ లేబుల్డ్ కేటగిరీ ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది పద్మభూషణ్ ఇచ్చింది ఆయన డిఫరెంట్ లేబుల్డ్ కమ్యూనిటీ కాదా 2014 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేయబుల్ ఐరా సింగల్ ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయారు ఆవిడ పని చేయట్లేదా ఢిల్లీలో ఈవిడైనా పని చేస్తుంది హైదరాబాద్ లో సో ఇంతమంది డిఫరెంట్ లేయబుల్ సొసైటీకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం దీనికి ఎవరైతే ఖండించలేదో అపోజిషన్ పార్టీస్ కావచ్చు ఇంక్లూడింగ్ నేను కెసిఆర్ గారిని కూడా కోరుతున్నాను
Read More:  Red lightning alert, itinaas sa NAIA | GMA Integrated News Bulletin

Leave a Comment