కూటమి నేతలకు పవన్ సీరియస్ వార్నింగ్ | Deputy CM Pawan Kalyan | Prime9 News


వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజున మనకి 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాస్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతా ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలా గనుక కాదు సిస్టం ని కాదని గనుక మీరు చేసి చేస్తే మీరు నాకు దూరం అవుతారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి కచ్చితంగా చంద్రబాబు గారు చెప్తున్నాను దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేమందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సర్
Read More:  Shock response from police after out-of-control teens go on restaurant rampage | 7 News Australia

Leave a Comment